కొల్హాపూర్‌కి బయలుదేరిన సీఎం కేసీఆర్: మహాలక్ష్మి అమ్మవారి దేవాయంలో ప్రత్యేక పూజలు

Published : Mar 24, 2022, 12:11 PM IST
కొల్హాపూర్‌కి బయలుదేరిన సీఎం కేసీఆర్: మహాలక్ష్మి అమ్మవారి దేవాయంలో ప్రత్యేక పూజలు

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ కొల్హాపూర్ బయలుదేరారు. కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ కొల్హాపూర్ అమ్మవారిని దర్శించుకొంటారు. 

హైదరాబాద్:తెలంగాణ సీఎం KCR  కుటుంబ సభ్యులతో కలిసి గురువారం నాడు మహారాష్ట్రలోని కొల్హాపూర్ కు బయలుదేరారు. Kolhapurలోని మహాలక్ష్మి అమ్మవారిని కేసీఆర్  దర్శించుకోనున్నారు. 

కుటుంబ సమేతంగా జై అంబే Mahalakshmi అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. మధ్యాహ్నం  హారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో ఇవాళ బేగంపేటలోని విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో  కేసీఆర్ కొల్హాపూర్ బయలుదేరి వెళ్లారు. దర్శనానంతరం సాయంత్రం Hyderabad తిరిగి వస్తారు.
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్ అంత ఉన్న దేశం.. ప్ర‌పంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఎలా మారింది.?
Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?