జస్టిస్ ఎన్వీ రమణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ ...

Published : Aug 27, 2021, 10:02 AM IST
జస్టిస్ ఎన్వీ రమణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన  కేసీఆర్ ...

సారాంశం

తెలంగాణ ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ కేసీఆర్ సీజేఐకి  తెలిపారు. 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

తెలంగాణ ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ కేసీఆర్ సీజేఐకి  తెలిపారు. ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే.. అమూల్యమైన తీర్పులనిచ్చి మీదైన ఒరవడిని పరిచయం చేశారని ప్రశంసించారు.

‘మీ హుందాతనం, వృత్తి పట్ల మీకున్న అంకిత భావం రేపటి తరానికి ఆదర్శం కావాలని, మీరు మరింత కాలం దేశానికి సేవలందించాలని మనస్పూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను’ అన్నారు కేసీఆర్.

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం