ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. కాసేపట్లో మీడియా ముందుకు మంత్రులు

Siva Kodati |  
Published : Mar 09, 2023, 06:38 PM IST
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. కాసేపట్లో మీడియా ముందుకు మంత్రులు

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రి మండలి సమావేశం ముగిసింది. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రి మండలి సమావేశం ముగిసింది. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన ఈ భేటీలో పలలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్. దీనికి సంబంధించిన వివరాలను మంత్రులు కాసేపట్లో మీడియాకు వివరించనున్నారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

AI in Cancer Treatment: క్యాన్సర్ చికిత్సలో అధునాతన టెక్నాలజీ.. ఏఐతో మరింత కచ్చితత్వం
Ganesh Laddu Auction 2026: ఈసారి అత్యధిక ధర పలికిన టాప్ 10 లడ్డూ వేలాలు ఇవే