పోలీస్ శాఖలో 3,966 పోస్టుల భర్తీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం, మరిన్ని నిర్ణయాలు

Siva Kodati |  
Published : Dec 10, 2022, 06:35 PM IST
పోలీస్ శాఖలో 3,966 పోస్టుల భర్తీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం, మరిన్ని నిర్ణయాలు

సారాంశం

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. పోలీస్ శాఖలో ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. 

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. పోలీస్ శాఖలో ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. 

  • పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది
  • 3,966 పోస్టుల భర్తీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. 
  • పోలీస్ శాఖను బలోపేతం చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది
  • డ్రగ్స్, మాదక ద్రవ్యాల నివారణపై కేబినెట్‌లో చర్చ జరిగింది.
  • రాష్ట్రంలో కొత్త పోలీస్ స్టేషన్లు, పోలీస్ సర్కిళ్లు, డివిజన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే