ఐదో లిస్ట్: 19 మందితో బీజేపీ అభ్యర్థుల జాబితా ఇదే

Published : Nov 18, 2018, 03:58 PM ISTUpdated : Nov 18, 2018, 04:16 PM IST
ఐదో లిస్ట్:  19 మందితో బీజేపీ అభ్యర్థుల జాబితా ఇదే

సారాంశం

19 మంది అభ్యర్థులతో బీజేపీ 5వ, జాబితాను ఆదివారం నాడు విడుదల చేసింది

హైదరాబాద్:  19 మంది అభ్యర్థులతో బీజేపీ 5వ, జాబితాను ఆదివారం నాడు విడుదల చేసింది. చొప్పదండి నుండి టీఆర్ఎస్ టికెట్టు దక్కకపోవడంతో బీజేపీలో చేరిన బొడిగె శోభకు  ఈ జాబితాలో టికెట్టు దక్కింది. కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ ఎమ్మెల్యే అరుణ తారకు కూడ బీజేపీ టికెట్టు కేటాయించింది.

 

బీజేపీ అభ్యర్థుల జాబితా ఇదే


చొప్పదండి- బొడిగే శోభ
బాన్సువాడ - నాయుడు ప్రకాష్
జుక్కల్- అరుణతార
బాల్కొండ- రాజేశ్వర్
మంథని- సనత్‌కుమార్
మహేశ్వరం-  శ్రీరాములు యాదవ్
వికారాబాద్ - సాయికృష్ణ
జడ్చర్ల - మధుసూదన్ యాదవ్
కొల్లాపూర్ - సుధాకర్ రావు
దేవరకొండ - కళ్యాణ్ నాయక్
మిర్యాలగూడ - ప్రభాకర్ రావు
కోదాడ - వెంకటేశ్వరరావు
తుంగతుర్తి - కడియం రామచంద్రయ్య
జనగామ -కెవిఎల్ఎన్ రెడ్డి(రాజు)
డోర్నకల్ - జి.లక్ష్మణ్ నాయక్ అలియాస్ లచ్చీరామ్
వరంగల్ ఈస్ట్ - కుసుమ సతీష్
ములుగు- బానోతు దేవీలాల్
కొత్తగూడెం బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి 

PREV
click me!

Recommended Stories

చైనీస్ మాంజాపై సజ్జనార్ కొరడా | Sajjanar Strong Warning on Chinese Manja Sales | Asianet News Telugu
Invite KCR To Medaram Jatara: కేసీఆర్ కు మేడారం ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు| Asianet News Telugu