Telangana Election Result 2023 : గజ్వేల్ లో తొలి రౌండ్ లో కేసీఆర్ ఆధిక్యం..

Published : Dec 03, 2023, 09:02 AM IST
Telangana Election Result 2023 : గజ్వేల్ లో తొలి రౌండ్ లో కేసీఆర్ ఆధిక్యం..

సారాంశం

గజ్వేల్ లో కేసీఆర్ తొలి రౌండ్ లో ఆధిక్యంలో ఉన్నారు. 

గజ్వేల్ : గజ్వేల్ లో కేసీఆర్ తొలి రౌండ్ లో ఆధిక్యంలో ఉన్నారు. హుజూర్నగర్ లో ఉత్తంకుమార్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. 
పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వెనుకంజలో 
మధిరలో రెండువేల ఓట్లతో భట్టి ముందంజలో ఉన్నారు. 
తొలి రౌండులో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ 
సత్తుపల్లిలో టిఆర్ఎస్ ఆధిక్యంలో
మునుగోడులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

మధిర పోస్టల్ బ్యాలెట్ లో భట్టి ముందంజ
చాంద్రాయణ గుట్టలో అక్బరుద్దీన్ ముందంజ
కామారెడ్డి పోస్టల్ బ్యాలెట్ లో బిజెపి ముందంజ 
కామారెడ్డి, కరీంనగర్ లో బిజెపి ముందంజ
నల్గొండలో కాంగ్రెస్ ముందంజ 
వరంగల్ ఈస్ట్ పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందంజ
ఖమ్మం పోస్టల్ బ్యాలెట్ లో తుమ్మల ముందంజ
పాలేరులో పొంగులేటి ముందంజ
ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది
ఇబ్రహీంపట్నంలో ఇంకా మొదలు కానీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు

కామారెడ్డి పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందంజ
 కామారెడ్డిలో కాంగ్రెస్ కు 376, బిఆర్ఎస్ కు 276, బిజెపికి 76 ఓట్లు
 బాల్కొండ, ఆర్మూర్, బోధన్ పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందంజ
 ఉమ్మడి కమ్మంలో పది సీట్లు పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ముందంజ
 ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 సీట్లు పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందంజ
 ములుగు పోస్టల్ బ్యాలెట్ లో సీతక్క ముందంజ

PREV
Read more Articles on
click me!

Recommended Stories

RTC: ఆర్టీసీ బ‌స్సుల నెంబ‌ర్ ప్లేట్ల‌పై “Z” మాత్ర‌మే ఎందుకు ఉంటుందో తెలుసా.?
Telangana: ఇప్పుడే కొనేయండి.. తెలంగాణ‌లో కొత్త ఎయిర్ పోర్ట్ వ‌చ్చేస్తోంది. ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం