అశ్వరావుపేట తొలి రౌండు ఫలితంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్కు 4318 ఓట్లు ఆధిక్యంలో ఉంది.
అశ్వరావుపేట తొలి రౌండు ఫలితంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్కు 4318 ఓట్లు ఆధిక్యంలో ఉంది. బీఆర్ఎస్ కు 2570 ఓట్లు వచ్చాయి. తొలి రౌండు తర్వాత 1748 ఓట్ల ఆదిక్యంతో అశ్వరావుపేటలో ఆదినారాయణ ముందంజలో ఉన్నారు. భువనగిరిలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇల్లందులో కూడా కాంగ్రెస్ తొలి రౌండ్ లో ఆధిక్యంలో ఉంది.
తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు.. 28 చోట్ల బీఆర్ఎస్, 44చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.
బీజేపీ 3 చోట్ల, ఎంఐఎం 2 చోట్ల ఆధిక్యంలో ఉంది.
undefined
మధిర పోస్టల్ బ్యాలెట్ లో భట్టి ముందంజ
చాంద్రాయణ గుట్టలో అక్బరుద్దీన్ ముందంజ
కామారెడ్డి పోస్టల్ బ్యాలెట్ లో బిజెపి ముందంజ
కామారెడ్డి, కరీంనగర్ లో బిజెపి ముందంజ
నల్గొండలో కాంగ్రెస్ ముందంజ
వరంగల్ ఈస్ట్ పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందంజ
ఖమ్మం పోస్టల్ బ్యాలెట్ లో తుమ్మల ముందంజ
పాలేరులో పొంగులేటి ముందంజ
ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది
ఇబ్రహీంపట్నంలో ఇంకా మొదలు కానీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
కామారెడ్డి పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందంజ
కామారెడ్డిలో కాంగ్రెస్ కు 376, బిఆర్ఎస్ కు 276, బిజెపికి 76 ఓట్లు
బాల్కొండ, ఆర్మూర్, బోధన్ పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందంజ
ఉమ్మడి కమ్మంలో పది సీట్లు పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ముందంజ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 సీట్లు పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందంజ
ములుగు పోస్టల్ బ్యాలెట్ లో సీతక్క ముందంజ