Telangana polling : బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై కేసు నమోదు..

Published : Dec 01, 2023, 08:57 AM ISTUpdated : Dec 01, 2023, 12:14 PM IST
Telangana polling : బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై కేసు నమోదు..

సారాంశం

అధికార పార్టీ ఎమ్మెల్యేపై కేసు నమోదయ్యింది. ఎన్నికల నియమాలను ఉల్లంఘించడం వల్లే కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. 

బెల్లంపల్లి : తెలంగాణ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పలువురు నేతలపై కేసులు నమోదయ్యాయి. పార్టీ కండువాలతో పోలింగ్ కేంద్రాలకు వచ్చారని ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ కేసులు నమోదయ్యాయి. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై కేసు నమోదయ్యింది. ఆయన గులాబీ కండువా వేసుకుని పోలింగ్ కేంద్రంలోకి వచ్చారనిఆరోపణలు రావడంతో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు