తెలంగాణ యూనివర్శిటీ ఎదుట విద్యార్ధుల ఆందోళన

Published : Aug 17, 2022, 05:52 PM IST
  తెలంగాణ యూనివర్శిటీ ఎదుట విద్యార్ధుల ఆందోళన

సారాంశం

తమ డిమాండ్లు పరిష్కరించాలని తెలంగాణ యూనివర్శిటీ ఎదుట విద్యార్ధులు ఆందోళనకు దిగారు. నిన్న కూడ విద్యార్ధులు ఆందోళన  చేశారు

నిజామాబాద్:తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ యూనివర్శిటీ విద్యార్ధులు బుధవారం నాడు  ఆందోళన చేశారు. నిన్న కూడ విద్యార్ధులు ఆందోళనకు దిగారు. ఇవాళ కూడా తమ ఆందోళనను కొనసాగించారు.

యూనివర్శిటీ మెయిన్ గేటు ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు.తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్ధులు కోరుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన చేస్తున్నామన్నారు. అతి పెద్ద క్యాంపస్ ఉన్నా కూడా కనీసం జనరేటర్  కూడా లేదన్నారు. రాత్రి పూట పాములు కూడా వస్తున్నాయన్నారు. విద్యుత్ లేకపోతే  తాము నీటి కష్టాలు పడుతామన్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్