శ్రీదేవి అంతిమయాత్రలో సెల్ఫీల గోల (వీడియో)

Published : Feb 28, 2018, 05:17 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
శ్రీదేవి అంతిమయాత్రలో సెల్ఫీల గోల (వీడియో)

సారాంశం

శ్రీదేవి అంతిమయాత్రలో భారీగా పాల్గొన్న అభిమానులు అంతిమయాత్రలో సెల్ఫీల కోసం ఎగబడ్డ జనాలు

శ్రీదేవి అంతిమయాత్రలో వేలాదిగా అభిమానులు పాల్గొన్నారు. అభిమానులు ఎక్కువ మంది అంతిమయాత్రలో పాల్గొన్న సందర్భంలో సెల్పీ ఫొటోలు.. సెల్పీ వీడియోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. అంతిమయాత్రను చూసేందుకు రోడ్డు పొడవునా వచ్చిన వాళ్లు సైతం సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని వీడియోలు, ఫొటోలు తీసుకునేందుకు ప్రయత్నించారు. సాంకేతిక విప్లవం అరచేతిలోకి రావడంతో సెల్ ఫోన్లు చేతబట్టిన జనాలు సెల్ఫీలు తీసుకున్నారు. అంతిమయాత్ర వీడియో కింద చూడొచ్చు.

PREV
click me!

Recommended Stories

Telangana Weatherman : ఎవరీ తెలంగాణ వెదర్ మ్యాన్? ఎప్పుడు, ఎక్కడ, ఎంత వర్షం పడుతుందో ముందే ఎలా చెబుతున్నాడు?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి మొహర్రం సెలవు ఉన్నట్లా, లేనట్లా? క్లారిటీ వచ్చేదెలా?