కేపీహెచ్‌బీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణహత్య

Published : Aug 30, 2019, 09:09 AM IST
కేపీహెచ్‌బీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణహత్య

సారాంశం

ప్రకాశం జిల్లా మార్టురుకు చెందిన సతీశ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ.. మూసాపేట్‌‌లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో అతను కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో శుక్రవారం ఉదయం శవమై కనిపించాడు

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణహత్య కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లా మార్టురుకు చెందిన సతీశ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ.. మూసాపేట్‌‌లో నివాసముంటున్నాడు.

ఈ క్రమంలో అతను కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో శుక్రవారం ఉదయం శవమై కనిపించాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సతీశ్ ఒంటిపై కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్