"ఎంపీనో.. ఎమ్మెల్యేనో మరణిస్తేనే పట్టించుకుంటారా"... కేటీఆర్‌కు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఘాటైన ట్వీట్‌

Published : Sep 13, 2018, 08:58 AM ISTUpdated : Sep 19, 2018, 09:24 AM IST
"ఎంపీనో.. ఎమ్మెల్యేనో మరణిస్తేనే పట్టించుకుంటారా"... కేటీఆర్‌కు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఘాటైన ట్వీట్‌

సారాంశం

మంత్రి కేటీఆర్‌కు ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఘాటైన ట్వీట్ చేశాడు.  తన పేరు శివ అని మణికొండలో నివాసం ఉంటున్నానని.. క్రమం తప్పకుండా ట్యాక్సులన్నీ చెల్లిస్తున్నానని.. కానీ ఆఫీసు‌కు వెళుతున్న దారిలో కాజాగూడ వద్ద కొన్ని నెలల నుంచి ఓ నిర్మాణం జరుగుతోంది

మంత్రి కేటీఆర్‌కు ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఘాటైన ట్వీట్ చేశాడు.  తన పేరు శివ అని మణికొండలో నివాసం ఉంటున్నానని.. క్రమం తప్పకుండా ట్యాక్సులన్నీ చెల్లిస్తున్నానని.. కానీ ఆఫీసు‌కు వెళుతున్న దారిలో కాజాగూడ వద్ద కొన్ని నెలల నుంచి ఓ నిర్మాణం జరుగుతోంది.

దీని వల్ల రోడ్డు గతుకులు పడి... అధ్వాన్నంగా మారడంతో ఇవాళ తాను ప్రమాదానికి గురయ్యాను అని తెలిపాడు. ఇదే ఓ ఎమ్మెల్యేకో.. ఎంపీకో ఏదైనా జరిగి.. అతను మరణించవరకు మీరు స్పందించరా..? అంటూ ఫైరయ్యాడు. ఇతను చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
 

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్