వనపర్తి సింహగర్జనలో నోరు జారిన చిన్నారెడ్డి (వీడియో)

Published : Mar 05, 2018, 05:12 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
వనపర్తి సింహగర్జనలో నోరు జారిన చిన్నారెడ్డి (వీడియో)

సారాంశం

టిడిపిని సర్వనాశనం చేసింది కేసిఆర్, హరీష్ రావే అలాంటి వారితో పొత్తు ఎలా పెట్టుకుంటారు పరుష పదజాలం వినియోగించిన చిన్నారెడ్డి

వనపర్తి ఎమ్మెల్యే, మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి నోట పరుషమైన పదాలు వచ్చాయి. ఆయన తన సొంత నియోజకవర్గం వనపర్తిలో జరిపిన సింహగర్జన సభలో తెలంగాణ సిఎం కేసిఆర్ మీద, మంత్రి హరీష్ రావు మీద తీవ్రమైన కామెంట్ చేశారు. తెలంగాణలో టిడిపిని నాశనం చేసిందే వీరిద్దరూ అని విమర్శించడంతోపాటు మరో వివాదాస్పద కామెంట్ కూడా చేశారు. ఇక రేవంత్ రెడ్డి ఇప్పుడు టిడిపిని వీడి కాంగ్రెస్ లో చేరడంతో రైట్ పార్టీలో రైట్ లీడర్ అయ్యారని చిన్నారెడ్డి కామెంట్ చేశారు. వనపర్తి సభలో చిన్నారెడ్డి నోట వచ్చిన ఆ తీవ్రమైన కామెంట్స్ ఈ కింది వీడియోలో ఉన్నాయి చూడండి.

PREV
click me!

Recommended Stories

డియర్ పేరెంట్స్.. 'సామాన్లు' కామెంట్స్ కాదు సమస్య.. మీ పిల్లలకు అసలు సమస్య ఇదే..!
IMD Cold Wave Alert : తెలంగాణపై చలిపిడుగు... ఈ నాలుగు జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త