మరో రైలు ప్రమాదం : హైదరాబాద్ - హౌరా ఎక్స్ప్రెస్ లో పొగలు..

Published : Sep 11, 2023, 02:00 PM IST
మరో రైలు ప్రమాదం : హైదరాబాద్ - హౌరా ఎక్స్ప్రెస్ లో పొగలు..

సారాంశం

మరో రైలు ప్రమాదం నుంచి ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. బ్రేక్ లైనర్లు పట్టుకోవడంతో హైదరాబాద్ - హౌరా ఎక్స్ప్రెస్ లో పొగలు వ్యాపించాయి. 

నెక్కొండ :  హైదరాబాద్ - హౌరా ఎక్స్ప్రెస్ లో ఉన్నట్టుండి పొగలు వ్యాపించడంతో తీవ్ర భయాందోళనలు చెలరేగాయి. హైదరాబాద్ నుంచి హౌరా వెడుతున్న రైలులో పొగలు వ్యాపించడంతో అప్రమత్తమైన డ్రైవర్ నెక్కొండ దగ్గర రైలు ఆపేశారు. పొగలు గమనించిన ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రైలులో నుంచి కిందికి దూకి పరుగులు తీశారు. అయితే, బ్రేక్ లైనర్లు పట్టుకోవడంతోనే పొగలు వచ్చినట్లుగా గుర్తించారు అధికారులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Prices Hike: వంటింట్లో ఉల్లి ఘాటు.. టమాటా హాట్.. పెరుగుతున్న కూరగాయల ధరలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్