
పెద్దపల్లి: Ramagundam సింగరేణిలో పై కప్పు కూలింది.ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని నలుగురు మృతి చెందారు.
singareni ఆండ్రియాల రాంగ్ వాల్ ప్రాజెక్టులో coal mine పై కప్పు సోమవారం నాడు కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు శిధిలాల కింద చిక్కుకున్నారు. అయితే నలుగురు మృతి చెందారని సమాచారం. వీరిలో అసిస్టెంట్ మేనేజర్, ముగ్గురు కార్మికులున్నారు. శథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది.