లంచం అడిగిన ఎస్ఐ.. ఏసీబీకి పట్టించిన బాధితుడు

Published : Sep 18, 2018, 09:17 AM ISTUpdated : Sep 19, 2018, 09:28 AM IST
లంచం అడిగిన ఎస్ఐ.. ఏసీబీకి పట్టించిన బాధితుడు

సారాంశం

ఏసీబీ వలకు మరో అవినీతి అధికారి చిక్కాడు. ఆసిఫ్‌నగర్ ఎస్ఐ గౌస్ ఒక కేసు విచారణ నిమిత్తం బాధితుడి నుంచి రూ.25,000 లంచం డిమాండ్  చేయడంతో.. అతను ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. 

ఏసీబీ వలకు మరో అవినీతి అధికారి చిక్కాడు. ఆసిఫ్‌నగర్ ఎస్ఐ గౌస్ ఒక కేసు విచారణ నిమిత్తం బాధితుడి నుంచి రూ.25,000 లంచం డిమాండ్  చేయడంతో.. అతను ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఎస్ఐ గౌస్‌ను వల పన్ని పట్టుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

RTC: తెలంగాణ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై బ‌స్సుల్లో మెట్రో త‌ర‌హా ఏర్పాట్లు
హైద‌రాబాద్‌లో రూ. 70 వేల కోట్ల‌తో భారీ ఏఐ డేటా సెంట‌ర్‌.. ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం