అదిరిందయ్యా చంద్రం

Published : Dec 14, 2016, 04:16 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
అదిరిందయ్యా చంద్రం

సారాంశం

వెలిగిపోతున్న సీఎం అధికార నివాసం

ఈ ఫొటో చూస్తుంటే పైసలు పోయినా ఫలితం దక్కింది అని అనిపించడం లేదూ.

 

సీఎం కేసీఆర్ తన అధికార నివాసం కోసం కోట్ల రూపాయిల ప్రజాధనం దుర్వినియోగం చేశాడు. వాస్తు పేరుతో ఖజానా ఖాళీ చేశాడని ఎన్నో విమర్శలొచ్చాయి.  ఆ టాపిక్ అంతా ప్రస్తుతానికి పక్కన పెట్టి ఈ ఫొటోను పరిశీలించండి.

 

ప్రగతి భవన్ లో వివిధ జిల్లాల కలెక్టర్లతో సీఎం సమావేశమైన సందర్భంలో తీసిన ఫొటో ఇది.

 

చాలా విశాలంగా, చూడడానికి ఎంతో హుందాగా ఉంది కదూ..

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Uttam Kumar Reddy Pressmeet: కేసీఆర్ వ్యాఖ్యలనుతిప్పి కొట్టిన ఉత్తమ్ కుమార్ | Asianet News Telugu