కింగ్ ఖాన్ ‘తెలంగాణ ఎక్స్ ప్రెస్’

Published : Jan 28, 2017, 12:24 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
కింగ్ ఖాన్  ‘తెలంగాణ ఎక్స్ ప్రెస్’

సారాంశం

బాలీవుడ్ కింగ్ ఖాన్ గా వెండితెరను ఏలుతున్న షారుక్ ఖాన్ ఒకప్పుడు టోలీచౌకీ వీధుల్లో చక్కర్లు కొట్టిన మన కుర్రవాడే. తన కొత్త చిత్రం ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన షారుఖ్ తెలంగాణ పై ఏమన్నారంటే...    

బాలీవుడ్ కింగ్ ఖాన్ గా వెండితెరను ఏలుతున్న షారుక్ ఖాన్ ఒకప్పడు టోలీచౌకీ వీధుల్లో చక్కర్లు కొట్టిన మన కుర్రవాడే. తన కొత్త చిత్రం రాయిస్ ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన షారుఖ్ తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రశంసలు కురిపించారు. నగరంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

 

తెలంగాణ ప్రజలది కష్టించి పనిచేసే తత్వమని కొనియాడారు.  హైదరాబాద్‌కు రావడం తనకెంతో సంతోషం కలిగిస్తుందని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడ మౌలిక సదుపాయాలు బాగా మెరుగుపడ్డాయని అభిప్రాయపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

ఇక్క‌డ 365 రోజులూ డిస్కౌంట్‌.. హైద‌రాబాద్‌లో 400 ఏళ్ల చ‌రిత్ర ఉన్న ఈ మార్కెట్ గురించి తెలుసా?
పశ్చిమ బెంగాల్ అయిపోయింది... ఇక టార్గెట్ తెలంగాణే..: అమిత్ షా