ఎస్సార్‌నగర్‌లో క్రేన్ ట్రక్కు బీభత్సం: పలు వాహనాలు ధ్వంసం

Published : May 05, 2019, 03:53 PM IST
ఎస్సార్‌నగర్‌లో క్రేన్ ట్రక్కు బీభత్సం: పలు వాహనాలు ధ్వంసం

సారాంశం

హైద్రాబాద్ సంజీవరెడ్డినగర్‌లో క్రేన్ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.  

హైదరాబాద్: హైద్రాబాద్ సంజీవరెడ్డినగర్‌లో క్రేన్ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

హైద్రాబాద్ సంజీవరెడ్డి నగర్‌లో  క్రేన్ ట్రక్కు బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో ఈ క్రేన్ ట్రక్కు కింద పడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.క్రేన్ ట్రక్కు నుండి తప్పించుకొనేందుకు చాలా మంది తమ వాహనాలను రోడ్డుపైనే వదిలేసి పారిపోయారు. 

బ్రేకు ఫెయిల్ కావడం వల్లే  ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.  క్రేన్ ట్రక్కు రోడ్డుపై ఇష్టారీతిలో నడవడంతో మహిళలు, పిల్లలు భయంతో  పరుగులు తీశారు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్