రుణాల ఎగవేత.. సర్వో మ్యాక్స్ ఎండీ అవసరాల వెంకటేశ్వరరావు అరెస్ట్

Siva Kodati |  
Published : Jan 18, 2022, 07:19 PM ISTUpdated : Jan 18, 2022, 07:20 PM IST
రుణాల ఎగవేత.. సర్వో మ్యాక్స్ ఎండీ అవసరాల వెంకటేశ్వరరావు అరెస్ట్

సారాంశం

సర్వో మ్యాక్స్ (servomax) ఎండీ అవసరాల వెంకటేశ్వరరావును (avasarala venkateswara rao) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) మంగళవారం అరెస్ట్ చేసింది. బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఎగవేతకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి

సర్వో మ్యాక్స్ (servomax) ఎండీ అవసరాల వెంకటేశ్వరరావును (avasarala venkateswara rao) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) మంగళవారం అరెస్ట్ చేసింది. బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఎగవేతకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. స్టేట్ బ్యాంక్ (state bank of india) నుంచి రూ.402 కోట్ల రుణం తీసుకున్నారు అవసరాల వెంకటేశ్వరరావు. ఆయనతో పాటు చంద్రశేఖర్ రెడ్డిపైనా ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే సర్వో మ్యాక్స్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. తీసుకున్న రుణాన్ని ఇతరత్రా అవసరాలకు దారి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం