సాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు దుర్మరణం

Published : Mar 06, 2019, 01:45 PM ISTUpdated : Mar 06, 2019, 06:12 PM IST
సాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు దుర్మరణం

సారాంశం

సాగర్ హైవేపై బుధవారం ఘోరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. గాయపడినవారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.

"నల్లగొండ: సాగర్ హైవేపై బుధవారం ఘోరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. గాయపడినవారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.

నల్లగొండ జిల్లాలోని చింతపల్లి వద్ద ఆ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు తుఫాను వాహనాన్ని ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది.ప్రమాదానికి గురైన ఆర్టీసి బస్సు దేవరకొండ నుంచి హైదరాబాద్ వెళ్తోంది. కొండమల్లెపల్లి మండలం దేవత్ పల్లి వద్ద ప్రమాదం సంభవించింది.  వివరాలు అందాల్సి ఉంది.

"

PREV
click me!

Recommended Stories

Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు