మంత్రి జూపల్లి ముందే ఆఫీసర్ కు రేవంత్ వార్నింగ్ (వీడియో)

Published : Feb 19, 2018, 06:46 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
మంత్రి జూపల్లి ముందే ఆఫీసర్ కు రేవంత్ వార్నింగ్ (వీడియో)

సారాంశం

సభలో మాట్లాడుతుండగా అధికారి మంత్రి జూపల్లి సంభాషనలు అధికారికి వార్నింగ్ ఇచ్చిన రేవంత్

కొడంగల్ లో ఇద్దరు మంత్రులు సోమవారం పర్యటించారు. జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్ రెడ్డి ఇద్దరు కూడా కొడంగల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ సభ వేదిక మీద రేవంత్ తో పాటు ఇద్దరు మంత్రులు ఆసీనులయ్యారు. అయితే రేవంత్ మాట్లాడుతున్న సందర్భంలో ఒక అధికారి మంత్రి జూపల్లితో మాట్లాడుతున్నారు. దీంతో రేవంత్ ఆ అధికారికి ఎలా వార్నింగ్ ఇచ్చారో చూడండి. మంత్రి జూపల్లికి విన్నవిస్తున్న సందర్భంలో అధికారి వచ్చి మంత్రిని డిస్టర్బ్ చేశారన్న కోపంతో రేవంత్ ఆ అధికారికి ఇలా వార్నింగ్ ఇవ్వడంతో అక్కడ అందరూ అవాక్కయ్యారు. ఆ వీడియో చూడండి.

PREV
click me!

Recommended Stories

తెలంగాణ విద్యార్థులకు జ‌పాన్ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశం.. ఈ ఛాన్స్ ఎవ‌రికంటే.?
IMD Rain Alert : ఉపరితల ఆవర్తనం, అల్పపీడనాలు రెడీ... ఇక ఈ జిల్లాల్లో భారీ వర్షాలే