రేవంత్ రెడ్డి క్యాబినెట్ : ఏ మంత్రికి.. ఏ శాఖ కేటాయించారో తెలుసా?

By SumaBala Bukka  |  First Published Dec 8, 2023, 8:52 AM IST

బీఆర్ఎస్ ల తీవ్ర నిర్లక్ష్యానికి గురై బైటికి వచ్చి కాంగ్రెస్ లో చేరిన తుమ్మలకు మంత్రి పదవి దక్కింది. ఆయనకు ఏ శాఖ కేటాయించారంటే.. 


రేవంత్ రెడ్డి క్యాబినెట్ కొలువు దీరింది. గురువారం ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేశారు. తనతో పాటు 11మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరందరికీ ఆ తరువాత గంటల వ్యవధిలోనే శాఖలు కేటాయించారు.

 

నెం. మంత్రి శాఖ
1. ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  హోం శాఖ
2. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి     మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్
3. డి శ్రీధర్ బాబు  ఆర్థిక శాఖ
4. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి    ఇరిగేషన్
5. కొండా సురేఖ ఉమెన్ వెల్ఫేర్
6. పొన్నం ప్రభాకర్    బీసీ వెల్ఫేర్
7. దామోదర రాజనర్సింహ   మెడికల్ అండ్ హెల్త్
8. జూపల్లి కృష్ణారావు సివిల్ సప్లై
9. ధనసరి అనసూయ ( సీతక్క) ట్రైబల్ వెల్ఫేర్
10. తుమ్మల నాగేశ్వరరావు రోడ్స్ అండ్ బిల్డింగ్స్
11. గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్

Latest Videos

 

click me!