టిడిపి టిఆర్ఎస్ గుట్టు విప్పిన రేవంత్ (వీడియో)

Published : Dec 28, 2017, 02:43 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
టిడిపి టిఆర్ఎస్ గుట్టు విప్పిన రేవంత్ (వీడియో)

సారాంశం

కేంద్రంతో టిడిపి, టిఆర్ఎస్ కలిసే ఉన్నాయి హైకోర్టు విభజనపై ఇప్పుడే గుర్తొచ్చిందా? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడు ఎందుకు అడగలేదు

రేవంత్ రెడ్డి టిడిపి, టిఆర్ఎస్ పార్టీల వ్యవహారంపై మరోసారి కామెంట్ చేశారు.

కేంద్రంలో టిడిపి, టిఆర్ఎస్ ఎలా వ్యవహరిస్తున్నాయో వివరించారు.

కార్యకర్తల సమావేశంలో రేవంత్ మాట్లాడారు.

హైకోర్టు విభజన పేరుతో టిఆర్ఎస్ ఎలా వ్యవహరిస్తుందో వివరించారు. రేవంత్ మాటలు ఈ వీడియోలో చూడండి.

PREV
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu