కేటిఆర్ పై మళ్లీ రేవంత్ ఘాటు పంచ్ (వీడియో)

Published : Feb 07, 2018, 05:23 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
కేటిఆర్ పై మళ్లీ రేవంత్ ఘాటు పంచ్ (వీడియో)

సారాంశం

అమెరికాలో కేటిఆర్ ఏం చేసిండో గూగుల్ లో కొట్టండి తెలంగాణలో చెప్రాసి నౌకరీ కూడా కేటిఆర్ కు రాదు

తెలంగాణ సిఎం తనయుడు, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ మీద మరోసారి విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. పప్పు అని గూగుల్ లో టైప్ చేస్తే రాహుల్ గాంధీ ఫొటోలు దర్శనమిస్తాయని కేటిఆర్ చేసిన వ్యాఖ్యలను రేవంత్ వద్ద ప్రస్తావించగా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అమెరికా బాత్ రూములు.. కేటిఆర్ అంటూ తీవ్రమైన దూషణలు చేశారు.

అంతేకాదు.. తెలంగాణలో కేటిఆర్ కు మంత్రి పదవికే కాదు.. కనీసం చెప్రాసి నౌకరి చేయడానికి కూడా అర్హత లేని వ్యక్తి అని ఎద్దేవా చేశారు. అలాంటి కేటిఆర్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇంకా కేటిఆర్ మీద రేవంత్ ఏమన్నారో కింద వీడియోలో చూడండి.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే