ముందస్తు బెయిల్‌ కోసం రవిప్రకాష్ మరో పిటిషన్

Published : May 22, 2019, 12:40 PM ISTUpdated : May 22, 2019, 05:14 PM IST
ముందస్తు బెయిల్‌ కోసం రవిప్రకాష్ మరో పిటిషన్

సారాంశం

 టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ మరోసారి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కూడ దాఖలు చేశారు. బుధవారం నాడు రవిప్రకాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 15వ తేదీన ముందస్తు బెయిల్  పిటిషన్‌‌ను హైకోర్టు కొట్టేసింది.


హైదరాబాద్: టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ మరోసారి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కూడ దాఖలు చేశారు. బుధవారం నాడు రవిప్రకాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 15వ తేదీన ముందస్తు బెయిల్  పిటిషన్‌‌ను హైకోర్టు కొట్టేసింది.

విచారణకు  హాజరుకావాల్సిందిగా రవిప్రకాష్‌‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు రవిప్రకాష్ స్పందించలేదు. దీంతో మరో రెండు బెయిల్ పిటిషన్లను రవిప్రకాష్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది.మరో వైపు ఈ పిటిషన్లపై బుధవారం నాడు హైకోర్టు విచారణ నిర్వహించనుంది.

సంబంధిత వార్తలు

రవిప్రకాష్ ఆరోపణలకు టీవీ9 యాజమాన్యం కౌంటర్

తప్పుడు కేసులు: టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్

ముందస్తు బెయిల్‌ కోసం రవిప్రకాష్ మరో పిటిషన్

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ