అధికారుల కళ్లుగప్పి.. రిమాండ్ ఖైదీ పరార్

Published : Oct 25, 2018, 11:35 AM IST
అధికారుల కళ్లుగప్పి.. రిమాండ్ ఖైదీ పరార్

సారాంశం

అధికారుల కళ్లు గప్పి రిమాండ్ ఖైదీ తప్పించుకున్న సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది

అధికారుల కళ్లు గప్పి రిమాండ్ ఖైదీ తప్పించుకున్న సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీ మిట్టపల్లి లక్ష్మణ్ మహబూబునాగర్ కోర్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా చర్లపల్లి జయశంకర్ కూడలి వద్ద బస్ దూకి పారిపోయాడు. అతనిని పట్టుకుందామని ప్రయత్నించి అధికారులు విఫలమయ్యారు. వెంటనే కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?