ఈ అధికారిని చూసి మంత్రి హరీష్ షాక్ (వీడియో)

Published : Feb 27, 2018, 03:56 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
ఈ అధికారిని చూసి మంత్రి హరీష్ షాక్ (వీడియో)

సారాంశం

కాళేశ్వరం ప్రాజెక్టు అకస్మిక పర్యటనకు వెళ్లిన హరీష్ రావు విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న అధికారి  

 

కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు అకస్మిక పర్యటన చేశారు. అయితే ఆయన తన సెక్యూరిటీకి కూడా సమాచారం లేకుండా సర్ ప్రైజ్ విజిట్ చేశారు. ప్రాజెక్టును సందర్శిస్తున్న సమయంలో ఒక అధికారి అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ ఆ అధికారిని చూసి షాక్ అయ్యారు. నేను ఇక్కడికి వచ్చినట్లు ఎలా తెలిసింది. నేను ఎస్సై కే చెప్పలేదు. నీకెలా తెలుసు అని ఆశ్చర్యపోయారు.

హరీష్, ఆ అధికారి సంభాషణ వీడియో కింద ఉంది చూడండి.

PREV
click me!

Recommended Stories

అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పై హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు: Telangana Assembly | Asianet News Telugu
Dr Sravan Dasoju: వికలాంగుల హక్కుల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి | Asianet News Telugu