విద్యుత్ ఉద్యోగులతో తెలంగాణ సర్కార్ చర్చలు సఫలం.. సమ్మె విరమణ

Siva Kodati |  
Published : Apr 15, 2023, 09:14 PM ISTUpdated : Apr 15, 2023, 09:17 PM IST
విద్యుత్ ఉద్యోగులతో తెలంగాణ సర్కార్ చర్చలు సఫలం.. సమ్మె విరమణ

సారాంశం

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులతో సీఎండీ చర్చలు సఫలమయ్యాయి. 7 శాతం పీఆర్సీకి ఉద్యోగులు అంగీకరించారు.

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులతో సీఎండీ చర్చలు సఫలమయ్యాయి. 7 శాతం పీఆర్సీకి ఉద్యోగులు అంగీకరించారు. దీంతో ఎల్లుండి నుంచి విద్యుత్ ఉద్యోగులు తమ సమ్మెను విరమించుకున్నారు. ముందుగా 12 శాతం ఫిట్‌మెంట్‌కు విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. 3 వెయిటేజ్‌లు ఇవ్వాలని కోరారు. మొత్తానికి సీఎండీ ప్రభాకర్ రావుతో జరిపిన చర్చలు ఫలించడంతో ఉద్యోగులు సమ్మెను విరమించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

చైనా మంజాను ఎలా త‌యారు చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ప్రాణాలు పోయేంత ప్ర‌మాదం ఎందుకు.?
Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?