రేవంత్ రెడ్డికి భద్రత ఉపసంహరణ

Published : Dec 12, 2018, 01:13 PM IST
రేవంత్ రెడ్డికి భద్రత ఉపసంహరణ

సారాంశం

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డికి కేటాయించిన గన్‌మెన్లను తెలంగాణ పోలీసు శాఖ ఉపసంహరించుకొంది. 


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డికి కేటాయించిన గన్‌మెన్లను తెలంగాణ పోలీసు శాఖ ఉపసంహరించుకొంది. హైకోర్టు ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డికి తెలంగాణ పోలీసు శాఖ భద్రతను వెనక్కి తీసుకొంది.

ఎన్నికల సందర్భంగా తన ప్రాణాలకు ముప్పుందని భద్రతను పెంచాలని కోరుతూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.హైకోర్టు ఆదేశాల మేరకు 4+4 గన్‌మెన్లను  తెలంగాణ పోలీసు  శాఖ కేటాయించింది.

కౌంటింగ్ వరకు భద్రతను రేవంత్ రెడ్డికి కొనసాగించాలని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటింగ్ పూర్తైనందున  రేవంత్ రెడ్డి నుండి 4+4 గన్‌మెన్లను తెలంగాణ పోలీసు శాఖ వెనక్కు తీసుకొంది.

 

 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?