ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం: ఆసుపత్రిలో పెళ్లి

Published : Jan 10, 2019, 06:54 PM IST
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం: ఆసుపత్రిలో పెళ్లి

సారాంశం

: ప్రేమించిపెళ్లి చేసుకోవాలని  భావించారు. కానీ పెద్దలు ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో  ఓ ప్రేమ జంట గురువారం నాడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. పురుగుల మందు తాగిన ప్రేమ జంటకు పెళ్లి చేశారు పోలీసులు

వికారాబాద్: ప్రేమించిపెళ్లి చేసుకోవాలని  భావించారు. కానీ పెద్దలు ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో  ఓ ప్రేమ జంట గురువారం నాడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. పురుగుల మందు తాగిన ప్రేమ జంటకు పెళ్లి చేశారు పోలీసులు.

వికారాబాద్ జిల్లాలో ఓ ప్రేమ  జంటకు పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో  పురుగుల మందు తాగి ఆ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి  పాల్పడింది.ఈ విషయం తెలిసిన పోలీసులు  ఆ జంటను కాపాడారు. 

ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ప్రైవేట్ ఆసుపత్రిలోనే ఈ ప్రేమ జంటకు పెద్దలు పెళ్లి చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా
Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!