భార్యను హత్య చేసి అంత్యక్రియలు చేసిన భర్త

Published : Jan 10, 2019, 06:02 PM IST
భార్యను హత్య చేసి అంత్యక్రియలు చేసిన భర్త

సారాంశం

 హైద్రాబాద్ మంగళ్‌హట్‌లో భార్యను చంపేశాడు ఓ భర్త.  గుట్టుచప్పుడు కాకుండా ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన గురువారం నాడు వెలుగు చూసింది. 

హైదరాబాద్: హైద్రాబాద్ మంగళ్‌హట్‌లో భార్యను చంపేశాడు ఓ భర్త.  గుట్టుచప్పుడు కాకుండా ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన గురువారం నాడు వెలుగు చూసింది. 

హైద్రాబాద్‌ మంగళ్‌హాట్ ప్రాంతంలో భార్యను గొంతు నులిమి హత్య చేశాడు భర్త. భార్య మృతి చెందగానే  అంత్యక్రియలు కూడ నిర్వహించాడు.  ఈ ఘటన తెలుసుకొన్న స్థానికులు షాక్‌కు గురయ్యారు. 
 

PREV
click me!

Recommended Stories

JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?
Venkaiah Naidu Speech: వెంకయ్య నాయుడు పంచ్ లకి పడిపడి నవ్విన బ్రహ్మానందం| Asianet News Telugu