తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ప్రైవేట్ టీచర్స్ యత్నం

Siva Kodati |  
Published : Sep 16, 2020, 03:23 PM ISTUpdated : Sep 16, 2020, 03:27 PM IST
తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ప్రైవేట్ టీచర్స్ యత్నం

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ప్రైవేట్ టీచర్స్ ఫోరం  యత్నించింది. రాష్ట్రంలోని ప్రైవేట్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. 

తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ప్రైవేట్ టీచర్స్ ఫోరం  యత్నించింది. రాష్ట్రంలోని ప్రైవేట్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. అలాగే ప్రైవేట్ స్కూల్స్ నియంత్రణకు రెగ్యులేటరీ కమిటీని వేయాలని వారు డిమాండ్ చేశారు. ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకోవడంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

నిర్మలా సీతారామన్ ఇంటి ముందు రాసున్న.. ఈ శ్లోకం అర్థం ఏంటో తెలుసా.?
ఇక‌పై అమెరికా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో అమెరికా ప్ర‌భుత్వ వ‌ర్సిటీ వ‌స్తోంది