సినీ పక్కీలో ఛేజింగ్.. చైన్ స్నాచర్స్ ను పట్టుకున్న పోలీసులు..

Published : May 18, 2021, 02:58 PM IST
సినీ పక్కీలో ఛేజింగ్.. చైన్ స్నాచర్స్ ను పట్టుకున్న పోలీసులు..

సారాంశం

వరుసగా చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సినీ పక్కీలో ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు..

వరుసగా చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సినీ పక్కీలో ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు..

ఈ ఘటన హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో జరిగింది. అచ్చు సినిమాల్లోని సీన్ లా జరిగిన ఈ ఘటనలో జవహర్ నగర్ పోలీసులు హీరోయిజం నిరూపించుకున్నారు. 

ఈ ముఠా గత 10రోజులుగా వరస స్నాచింగ్ లకు పాల్పడుతుంది. దీంతో పోలీసులకు కంప్లైంట్లు వెల్లువెత్తుతున్నాయి. వీరికోసం సిసి పుటేజ్ ను పరిశీలించిన పోలీసులు.. బైక్ నెంబర్ ను గుర్తుపట్టారు. 

బైక్ నెంబర్ సహాయంతో నిందితులను పోలీసులు గుర్తించారు. దీన్నిగమనించిన నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే 
ఎస్సై మోహన్, కాస్టేబుల్ మహేంధర్ లు సినీ ఫక్కీలో ఛేజ్ చేసి ఫైరింగ్ కట్టవద్ద నిందితులను పట్టుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!