నిజామాబాద్ చేరుకున్న ప్రధాని మోడీ

sivanagaprasad kodati |  
Published : Nov 27, 2018, 12:06 PM IST
నిజామాబాద్ చేరుకున్న ప్రధాని మోడీ

సారాంశం

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ నిజామాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్ చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో నిజామాబాద్‌లోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. 

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ నిజామాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్ చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో నిజామాబాద్‌లోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. ప్రధానికి తెలంగాణ బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు.

PREV
click me!

Recommended Stories

Telangana: హైద‌రాబాద్‌కు స‌మీపంలో భారీ డెయిరీ ప్లాంట్‌... రూ. 400 కోట్ల‌తో
Hyderabad: పంజాగుట్ట నుంచి ఆ మార్గంలో 6 లైన్ల భారీ ఫ్లై ఓవ‌ర్‌.. ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్