బిగ్ బ్రేకింగ్: బాలసాయిబాబా కన్నుమూత.. శోకసంద్రంలో భక్తులు

sivanagaprasad kodati |  
Published : Nov 27, 2018, 11:38 AM IST
బిగ్ బ్రేకింగ్: బాలసాయిబాబా కన్నుమూత.. శోకసంద్రంలో భక్తులు

సారాంశం

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, సామాజికవేత్త బాలసాయిబాబా కన్నుమూశారు. హైదరాబాద్ విరించి ఆస్పత్రిలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన ఆధ్యాత్మిక భోదనలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, సామాజికవేత్త బాలసాయిబాబా కన్నుమూశారు. హైదరాబాద్ విరించి ఆస్పత్రిలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన ఆధ్యాత్మిక భోదనలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శివరాత్రి రోజును నోటీ నుంచి శివలింగాలు తీస్తూ.. ఆయన వివాదాస్పద వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన మరణవార్త తెలుసుకున్న శిష్యులు, భక్తులు విషాదంలో మునిగిపోయారు.

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే