వికారాబాద్ లో నాగదేవతపూజలు చేసిన ప్రధాని మోదీ భార్య

Published : Apr 14, 2017, 09:00 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
వికారాబాద్ లో  నాగదేవతపూజలు చేసిన ప్రధాని మోదీ భార్య

సారాంశం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ భార్య యశోదాబెన్ తెలంగాణాలోని వికారాబాద్ పర్యటనకు వచ్చారు 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ భార్య యశోదాబెన్ తెలంగాణాలోని వికారాబాద్ పర్యటనకు వచ్చారు. 

 

పట్టణంలోని నాగదేవత ఆలయన్ని ఆమె  దర్శించారు.

 

 నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆమె రాక సందర్భంగా  ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని యశోదాబెన్ ఆవిష్కరించారు.

 

ప్రధాని మోదీ భార్య వచ్చిందన్న సమాచారం తెలియడంతో ఆమెను చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున ఆలయానికి చేరుకున్నారి ‘నమస్తే తెలంగాణా’ కథనం 

 

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా