(video) వైట్ హౌజ్ ను నార్త్ కొరియా ఇలా కూల్చేస్తుందట

First Published Apr 28, 2017, 5:54 AM IST
Highlights

నార్త్ కొరియా అధ్యక్షుడు, ఆ దేశ సుప్రీం కమాండర్ కిమ్ జంగ్ ఉన్న మిలిటరీ పరేడ్ నిర్వహించిన విషయం తెలిసిందే.

మూడో ప్రపంచ యుద్దానికైనా మేము రెఢీ అంటోంది నార్త్ కొరియా... అనడమే కాదు ఆ యుద్దం ఇలా ఉంటుంది అంటూ ఓ వీడియోను కూడా బయటపెట్టింది. వైట్ హౌజ్ ను ఎలా కూల్చేస్తామో చూడండి అంటూ ప్రపంచ పెద్దన్న అమెరికాకే వార్నింగ్ కూడా ఇచ్చింది.

యానిమేషన్ తో చేసిన ఈ వీడియోలో రాజధాని ప్యాన్ గ్యాంగ్ నుంచి వదిలిన రాకెట్లు అమెరికాలోని వైట్ హౌజ్ ను కూల్చేశాయి.

ఇటీవలే అమెరికాను కవ్విస్తూ ....నార్త్ కొరియా అధ్యక్షుడు, ఆ దేశ సుప్రీం కమాండర్ కిమ్ జంగ్ ఉన్న మిలిటరీ పరేడ్ నిర్వహించిన విషయం తెలిసిందే.

 

http://newsable.asianetnews.tv/video/north-korea-fires-missile-over-white-house-in-new-world-war-iii-video

click me!