భారత్ బయోటెక్: ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి

Siva Kodati |  
Published : Aug 13, 2021, 07:14 PM ISTUpdated : Aug 13, 2021, 07:15 PM IST
భారత్ బయోటెక్: ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి

సారాంశం

ముక్కు ద్వారా వేసే కోవిడ్ వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి భారత్ బయోటెక్‌కు కేంద్రం అనుమతినిచ్చింది. రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు అనుమతి లభించినట్లు సంస్థ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

కోవిడ్ టీకాకు సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత్ బయోటెక్ మరో ముందడుగు వేసింది. ముక్కు ద్వారా వేసే కోవిడ్ వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌కు కేంద్రం అనుమతినిచ్చింది. రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు అనుమతి లభించినట్లు భారత్ బయోటెక్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే 18 నుంచి 60 ఏళ్ల వయసు వారిపై తొలి దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!