నాగోల్ లో అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతం.. నీటి కుంటలో మృతదేహం..

Published : Oct 30, 2023, 10:42 AM IST
నాగోల్ లో అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతం.. నీటి కుంటలో మృతదేహం..

సారాంశం

ఆదివారం సాయంత్రం నాగోల్ లో అదృశ్యమైన ఓ బాలుడు నీటికుంటలో మృతదేహంగా తేలాడు. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని నాగోల్ లో అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతం అయ్యింది. ఓ నీటి కుంటలో బాలుడి మృతదేహం లభ్యమయ్యింది. నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు కనిపించకుండా పోయాడు. అంతటా గాలించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చేపట్టిన పోలీసులకు ఈ రోజు సమీపంలోని ఓ నీటికుంటలో బాలుడు శవంగా దొరికాడు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్
చైనా మంజాను ఎలా త‌యారు చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ప్రాణాలు పోయేంత ప్ర‌మాదం ఎందుకు.?