నాక్ అక్రిడేషన్ కోసం దొడ్డిదారి: బ్లాక్‌లిస్ట్‌లోకి మల్లారెడ్డి కాలేజీ

Siva Kodati |  
Published : Dec 25, 2020, 06:21 PM IST
నాక్ అక్రిడేషన్ కోసం దొడ్డిదారి: బ్లాక్‌లిస్ట్‌లోకి మల్లారెడ్డి కాలేజీ

సారాంశం

నాక్ అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి చుక్కెదురైంది. దరఖాస్తు సమయంలో కాలేజీ యాజమాన్యం ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టినట్లుగా నాక్ గుర్తించింది

నాక్ అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి చుక్కెదురైంది. దరఖాస్తు సమయంలో కాలేజీ యాజమాన్యం ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టినట్లుగా నాక్ గుర్తించింది.

బెల్, యాష్ టెక్నాలజీ, ఎయిర్‌టెల్‌లకు చెందిన ఫ్యాబ్రికేటెడ్ లెటర్ హెడ్స్, సంతకాలు పెట్టారని నాక్ కౌన్సిల్ తేల్చింది. గతేడాది డిసెంబర్‌లో మల్లారెడ్డి కాలేజీ దరఖాస్తు చేసుకుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ దరఖాస్తును నాక్ తిరస్కరించింది. దీంతో పాటు ఐదేళ్ల పాటు నాక్ అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకోకుండా బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. 
 

PREV
click me!

Recommended Stories

TASK: విద్యార్థుల‌కు టెక్ స్కిల్స్‌లో శిక్ష‌ణ‌.. డెల్ కంపెనీతో ప్ర‌భుత్వం కీల‌క ఒప్పందం
Weather Update : బంగాళాఖాతంలో తుపాను లోడింగ్... ఇక కాస్కొండి, ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలే