ఇండిపెండెన్స్ డే: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అసద్

Published : Aug 15, 2019, 12:18 PM ISTUpdated : Aug 15, 2019, 12:27 PM IST
ఇండిపెండెన్స్ డే: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అసద్

సారాంశం

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. గురువారం నాడు ఆయన పాతబస్తీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

స్వాత్రంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు.  గురువారం నాడు పాతబస్తీలో నిర్వహించిన ఇండిపెండెన్స్ డే ఉత్సవాల్లో అసద్ పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు.

గురువారం నాడు పాతబస్తీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో  ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

జాతీయ పతాకావిష్కరణ  కార్యక్రమంలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే