(వీడియో) తెలంగాణా ‘బంగారు’ మీద సినిమా : మార్చి 31 విడుదల

Published : Mar 27, 2017, 07:19 AM ISTUpdated : May 26, 2025, 08:26 PM IST
(వీడియో) తెలంగాణా ‘బంగారు’ మీద సినిమా : మార్చి 31 విడుదల

సారాంశం

ఎవరెస్టును 13 సంవత్సరాలకే అధిరోహించిన మాలావత్ పూర్ణ బయోపిక్ మార్చి 31 న విడుదల

తెలంగాణాలో స్టార్లకు కొదవ లేదు. అయితే, మాలావత్ పూర్ణ సూపర్ స్టార్. అందుకే అరుదైన గుర్తింపు వచ్చింది. ఆమె జీవితం తెరమీదికెక్కింది.

 

ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ జీవితం బయోపిక్ గా దేశమంతా ప్రేక్షకుల ముందరికి రాబోతున్నది. పూర్ణ పట్టుదల, సాహసాలకు వెండితెరకెక్కె అన్ని హంగులున్నాయని యాక్టర్- డైరెక్టర్ రాహుల్ బోస్ భావించాడు. అంతే సినిమా తయారయింది.

 

'లడ్ కియా కుచ్ బీ కర్ సక్తి హై' ట్యాగ్ లైన్ తో పూర్ణ బయో పిక్  మార్చి 31 విడుదవుతూ ఉంది.నెల కిందట ట్రైలర్ రిలీజయింది.మంచి రెస్పాన్స్ వచ్చింది. 

 

 

 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం అలర్ట్.. ఈ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు
Hyderabad : హైదరాబాద్ కు ఈ పేరు ఎలా వచ్చింది? ఎవరీ హైదర్?