కేసిఆర్.. నీమీద కుట్రలు జరుగుతున్నాయి (వీడియో)

Published : Dec 21, 2017, 04:32 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
కేసిఆర్.. నీమీద కుట్రలు జరుగుతున్నాయి (వీడియో)

సారాంశం

కేసిఆర్ ను అలర్ట్ చేసిన మోత్కుపల్లి మా జోలికొస్తే కుర్చీ దింపుతామని హెచ్చరిక

తెలంగాణ టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన ఆరోపణలు చేశారు. సిఎం కేసిఆర్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కేసిఆర్ పని తొందర్లోనే ఖతమైపోతుందని హెచ్చరించారు. కేసిఆర్ మీద చాలా కుట్రలు జరుగుతున్నాయన్నారు. కానీ తాము ఆ కుట్రలో భాగస్వాములం కాలేదన్నారు. తమను ఇబ్బందులపాలు చేయాలని చూస్తే మాత్రం కేసిఆర్ ను ఉంచాలా? దింపాలా ఆలోచిస్తామని హెచ్చరించారు. వర్గీకరణ విషయంలో తెలంగాణ సర్కారు వైఖరి సరిగ్గాలేదన్నారు. మంద కృష్ణను జైలులో వేయడం పట్ల నిప్పులు చెరిగారు. ఇంకా ఏమన్నారో ఈ కింది వీడియోలో చూడండి.

 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే