కామారెడ్డిలో విషాదం : పిల్లల్ని వాగులో తోసేసి, తల్లి ఆత్మహత్యాయత్నం..!

Published : Dec 27, 2022, 08:15 AM IST
కామారెడ్డిలో విషాదం : పిల్లల్ని వాగులో తోసేసి, తల్లి ఆత్మహత్యాయత్నం..!

సారాంశం

కామారెడ్డిలో కుటుంబకలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లల్ని వాగులోకి తోసేసింది. ఆ తరువాత తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. 

కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలను వాగులో తోసేసి, తాను ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ఆ మహిళ అరుణ పిల్లలు అనోన్య, యువరాజ్ మరణించారు. అరుణ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కుటుంబ కలహాలే ఆ సంఘటనకు కారణమని భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu