ప్రేమ పేరుతో మైనర్ ను తల్లి చేసిన మోసగాడు..

Published : Jan 09, 2021, 02:42 PM IST
ప్రేమ పేరుతో మైనర్ ను తల్లి చేసిన మోసగాడు..

సారాంశం

కరీంనగర్ లో ఓ యువకుడు మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి తల్లిని చేశాడు. తీరా పెళ్లి చేసుకోమనగానే ముఖం చాటేశాడు. సమీర్ అనే యువకుడు కరీంనగర్ లోని ఓ షాప్ లో పని చేస్తుండగా రెండేళ్ల క్రితం  మైనర్ బాలికతో పరిచయం ఏర్పరుచుకున్నాడు.

మొదట ప్రేమ పేరిట వేధింపులు చేశాడు. బాలికను నమ్మించి శారీరకంగా వాడుకొని గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరిస్తూ వచ్చాడు సమీర్. ఈ నేపథ్యంలో గతేడాది నవంబర్ 12న ఆమె ఒక పాపకు జన్మినిచ్చిన బాలిక.

ఈ విషయం తెలిసిన స్థానికులు బాలికను పెళ్లి చేసుకోవాలని యువకుడితో మాట్లాడారు. దీంతో  ఒకే అని చెప్పి ఆ తరువాత పరారైన మోసగాడు. అయితే, బయటకు విషయం చెప్తే చంపుతానని బెదిరిస్తూనే, కట్నం కోసం వేదిస్తున్నడని బాలిక చెబుతోంది. 

ఈ నెల 6న కరీంనగర్ మహిళ పోలీస్ స్టేషన్లో న్యాయం చేయాలంటూ సమీర్ పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనకు పోలీసులు న్యాయం చేయాలంటూ మైనర్ బాలిక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం
Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?