బాలుడితో స్వలింగ సంపర్కం..తీవ్ర రక్తస్రావం

Published : Oct 24, 2018, 11:43 AM IST
బాలుడితో స్వలింగ సంపర్కం..తీవ్ర రక్తస్రావం

సారాంశం

రెండో తరగతి చదువుతున్న బాలుడిపై మరో బాలుడు అసహజ లైంగికదాడికి పాల్పడ్డాడు.

రెండో తరగతి చదువుతున్న బాలుడిపై మరో బాలుడు అసహజ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రహ్మత్‌నగర్ సమీపంలోని హబీబ్ ఫాతిమానగర్‌లో నివాసముంటున్న బాలుడు (9) స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. 

సోమవారం సాయంత్రం స్కూల్ ముగిసిన తర్వాత సమీపంలోని ట్యూషన్‌కు వెళ్లాడు. తర్వాత చాక్లెట్ కొనేందుకు దుకాణం వద్దకెళ్లగా..బాలుడికి తెలిసిన స్నేహితుడు (13) ఇంటికి రావాలంటూ బలవంతంగా తీసుకువెళ్లాడు. ఎవరూ లేకపోవడంతో బాలుడిపై అసహజ లైంగికదాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాలుడు జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పాడు. దీంతో బాలుడు తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.


 

PREV
click me!

Recommended Stories

తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అమెరికా ఆసక్తి.. ఆ జిల్లాపై ప్ర‌త్యే దృష్టి
హైద‌రాబాద్‌లో ఈ మార్గంలో శాశ్వ‌తంగా వ‌న్‌వే రూట్‌..? ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టేలా