వేములవాడ రాజేశ్వరీదేవిని దర్శించుకున్న ఈటల

Published : Mar 04, 2019, 04:45 PM IST
వేములవాడ రాజేశ్వరీదేవిని దర్శించుకున్న ఈటల

సారాంశం

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయాన్ని మంత్రి ఈటల రాజేందర్ దర్శించుకున్నారు

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయాన్ని మంత్రి ఈటల రాజేందర్ దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకొని.. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు.

మంత్రి ఈటల రాజేందర్ తోపాటు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని.. స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?