ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటే .. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Aug 02, 2023, 03:28 PM IST
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటే .. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ నోరు జారారు మంత్రి మల్లారెడ్డి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటే అని వ్యాఖ్యానించారు. 

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ నోరు జారారు మల్లన్న. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటే అని వ్యాఖ్యానించారు. మాది రాజకీయ పార్టీ అని.. ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి ఎన్నికల స్టంట్స్ అనేవి ఎలాగైనా వుంటాయన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం