అప్పుడు నడ్డా ఏ అడ్డా లో ఉండు అంటూ... మంత్రి జగదీష్ రెడ్డి విసుర్లు..

Bukka Sumabala   | Asianet News
Published : Nov 27, 2020, 04:59 PM IST
అప్పుడు నడ్డా ఏ అడ్డా లో ఉండు అంటూ... మంత్రి జగదీష్ రెడ్డి విసుర్లు..

సారాంశం

వరదలు వచ్చినప్పుడు నడ్డా ఏ అడ్డా లో ఉండు అంటూ మంత్రి జగదీష్ రెడ్డి విరుచుకుపడ్డారు. 

వరదలు వచ్చినప్పుడు నడ్డా ఏ అడ్డా లో ఉండు అంటూ మంత్రి జగదీష్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో బాగంగా శుక్రవారం ఉదయం ఎల్ బి నగర్ నియోజకవర్గ పరిధిలోని లింగోజిగూడా, సరూర్ నగర్ డివిజన్ లలో పర్యటించిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆయా కాలనీల సంక్షేమ సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశలలో పాల్గొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్